ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి శంకరనారాయణ - అనంతపురంలో ఆక్సిజన్ కొరత

అనంతపురంలో ఆక్సిజన్ కొరత లేదని.. ఎవరైనా ఆక్సిజన్ సరఫరా లోపంతో చనిపోతే దానికి సిబ్బంది తప్పిదమే కారణమని మంత్రి శంకరనారాయణ అన్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

minister
minister

By

Published : May 5, 2021, 12:52 PM IST

అనంతపురంలో ఆక్సిజన్ కొరత లేదని మంత్రి శంకరనారాయణ అన్నారు. ఆక్సిజన్ సరఫరా లోపంతో ఎవరైనా మరణిస్తే కేవలం సిబ్బంది తప్పిదమేనని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శంకరనారాయణ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details