అనంతపురం జిల్లా పెనుకొండ వెలుగు కార్యాలయంలో కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ పరిశీలించారు. కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడిపోతున్నారు అని అన్నారు. ప్రతి ఒక్క కరోనా పట్ల జాగ్రత్త వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. అధికారి కరోనా పట్ల జాగ్రత్త వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే కరోనా వ్యాక్సిన్, అందరికీ అందే విధంగా చూడాలని సిబ్బందికి తెలిపారు.
కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన మంత్రి - latest news in anantapur district
అనంతపురం జిల్లా పెనుకొండలోని కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి శంకర్ నారాయణ పరిశీలించారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
minister shanker narayan