ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో, పాల ట్యాంకర్ ఢీ..ముగ్గురికి తీవ్ర గాయాలు - ananathapur district

ఆటోను పాలట్యాంకర్ ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

milk tanker hit the auto on erradoddi the national highway in ananathapur district. Three people were injured

By

Published : Aug 17, 2019, 12:24 PM IST

జాతీయ రహదారిపై ఆటోకు తప్పిన ప్రమాదం

అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తోన్న పాలట్యాంకర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రశాంతి, జగదీష్ తో పాటు డ్రైవర్ గంగన్న లు తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో ఢీ కొన్న ఘటన స్థలం నుంచి ఆటో సుమారు వంద అడుగుల దూరంలో పడింది. దీంతో ప్రమాదంలో ఆటోనుజ్జుయింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details