అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న వలసదారులను అధికారులు వారి స్వస్థలాలకు పంపారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో వివిధ పనుల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన 18 మందిని ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో వారి సొంత ఊళ్లకు తరలించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్, ఆర్డీవో రామ్మోహన్ తెలుపారు.
ఆర్టీసీ బస్సుల్లో వలసదారుల తరలింపు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్న వలసకూలీలను అధికారులు ప్రత్యేకంగా కేటాయించిన ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపారు.
స్వస్థలాలకు ఆర్టీసీ బస్సుల్లో వలసదారుల తరలింపు