అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా కాలనీలను కంటైన్మెంట్ జోన్‌గా చేస్తున్నారు. కరోనా నియంత్రణకు తప్పని సరైన మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు పట్టణంలో మాస్కులు లేనివారికి జరిమానాలు విధిస్తు వారికి అవగాహన కల్పిస్తున్నారు. టి స్టాళ్లు, పలు హోటళ్ల ముందు అధిక జనసంచారం ఉండటంతో వాటిని పోలీసులు మూసివేయించారు.
ఉరవకొండలో కరోనా కేసులు నియంత్రణకు చర్యలు - carona cases in uravakonda
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా పట్టణంలో మాస్కులు లేకుండా తిరిగేవారికి జరిమానా విధించారు.
ఉరవకొండలో కరోనా కేసులు నియంత్రణకు చర్యలు.