ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి బస్సు బోల్తా... బాలుడు మృతి - roddam

అనంతపురం జిల్లా పెద్ద కోడిపల్లి గ్రామం వద్ద పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, మరో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సు బోల్తా

By

Published : Apr 27, 2019, 6:57 AM IST

పెళ్లి బస్సు బోల్తా... బాలుడు మృతి

అనంతపురం జిల్లా రొద్దం మండలం పెద్దకోడిపల్లి వద్ద పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో మల్లికార్జున అనే బాలుడు మృతి చెందగా...మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా వేంపల్లి నుంచి కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన పెళ్లిముగించుకుని వస్తున్నారు. శుక్రవారం రాత్రి 10గంటల45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details