అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నాగలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి.. టిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి నాగలక్ష్మి ,మార్కెట్ అధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం జగన్ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి, వాటి ఉపయోగాల గురించి వివరించారు.
కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డ్ చైర్మన్‌గా నాగలక్ష్మి ప్రమాణ స్వీకారం - అనంతపురం జిల్లా వార్తలు
కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా నాగలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ కార్యక్రమంలో పాల్గొని నాగలక్ష్మితో ప్రమాణ స్వీకారం చేయించారు.
market yard