అనంతపురంలో తెదేపాకు చెందిన పలువురు కార్యకర్తలు వైకాపాలో చేరారు. నగరంలోని గ్రంథాలయ మాజీ ఛైర్మన్ రషీద్ అహ్మద్, 5 వ డివిజన్ తెదేపా అభ్యర్థి ప్రసన్న లక్ష్మీతో సహా మరికొంత మంది ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైకాపా అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
వైకాపాలో చేరిన తెదేపా కార్యకర్తలు... - ananthapuram latest updates
అనంతపురంలో పలువురు తెదేపా కార్యకర్తలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
వైకాపాలో చేరిన పలువురు తెదేపా కార్యకర్తలు