భక్తి శ్రద్ధలతో శివ భక్తుల మండల పూజ - కళ్యాణదుర్గంలో శివ భక్తుల మండల పూజ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్తిశ్రద్ధలతో శివ భక్తులు మండల పూజలు నిర్వహించారు. శివాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ముస్తాబు చేసిన బోలా శంకరుడికి రథోత్సవం నిర్వహించారు. చిన్నారులు జ్యోతులు పట్టుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. శివమాల వేసుకున్న భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శివతాండవం చేసి తమ భక్తిని ప్రదర్శించారు.
భక్తిశ్రద్ధలతో శివ భక్తుల మండల పూజ