బ్లాక్ ఫంగస్‌తో మండల వ్యవసాయ అధికారి మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సురేష్ బాబు బెంగళూరులో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
బ్లాక్ ఫంగస్ బారిన పడి వ్యవసాయ అధికారి సురేశ్ బాబు మృతి - బ్లాక్ ఫంగస్ బారిన పడి వ్యవసాయ అధికారి సురేశ్ బాబు మృతి
అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సురేష్ బాబు.. బ్లాక్ ఫంగస్ కారణంగా బెంగళూరులో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
![బ్లాక్ ఫంగస్ బారిన పడి వ్యవసాయ అధికారి సురేశ్ బాబు మృతి బ్లాక్ ఫంగస్ బారిన పడి వ్యవసాయ అధికారి సురేశ్ బాబు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11867831-74-11867831-1621772157886.jpg)
బ్లాక్ ఫంగస్ బారిన పడి వ్యవసాయ అధికారి సురేశ్ బాబు మృతి