ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం.. కుటుంబ కలహాలే కారణం - అనంతపురంలో రైల్వే గేటు

కుటుంబ కలహాలతో రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం రామచంద్రనగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

man suicide on railway track in ananthapuram
రైలు కింద పడి వ్యక్తి బలవర్మరణం

By

Published : Jan 24, 2021, 12:01 PM IST

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం పట్టణం రామచంద్రనగర్​కు చెందిన ఆర్టీసీ విశ్రాంత కండక్టర్ గుర్రప్ప.. ఇంటి పక్కనే ఉన్న రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details