అనంతపురం పల్లవి అపార్ట్మెంట్ వెనుకభాగంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. మృతుడు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జక్కుల ప్రకాష్‌గా స్థానికులు గుర్తించారు. కత్తెరను ఆయుధంగా చేసుకొని నిందితుడు దాడి చేసినట్లు ఆనవాళ్లను ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కత్తెరతో వ్యక్తి హతం..! - అనంతపురం జిల్లా క్రైమ్ వార్తలు
అనంతపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని పల్లవి అపార్ట్మెంట్ వెనుకభాగంలోని గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యచేశాడు.
కత్తెరతో వ్యక్తిని హతమార్చిన నిందితుడు