ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIVE VIDEO-CURRENT SHOCK : విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు - crime news in ananthapuram-district

వీధి దీపాలకు మరమ్మతులు చేస్తుండగా... విద్యుదాఘాతానికి గురై ఓ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది.

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

By

Published : Sep 30, 2021, 7:18 PM IST

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా పెనుకొండలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలిలో రాఘవేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి... విద్యుత్ వీధి దీపాలు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలై స్తంభం నుంచి కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు... చికిత్స నిమిత్తం బాధితుడిని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

ABOUT THE AUTHOR

...view details