ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యానికి బానిసై.. వ్యక్తి ఆత్మహత్య - అనంతపురంలో ఆత్మహత్య తాజా వార్తలు

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం నగరంలోని ఆర్కేనగర్​లో జరిగింది.

Man commits suicide in Anantapur
అనంతపురంలో మద్యానికి బానిసై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

By

Published : Oct 17, 2020, 7:51 PM IST

అనంతపురం నగరంలోని ఆర్కేనగర్​లో ఓ వ్యక్తి మద్యానికి బానిసై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన సాధిక్ వలీ.. తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మూడో పట్టణ పోలీసులు తెలిపారు.

మద్యానికి బానిసైన అతన్ని ఆరేళ్ల క్రితమే భార్య వదిలేసిందన్నారు. నాటినుంచి తాగుడు మరింత ఎక్కువవై... జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎస్సై నాగ మధు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details