అనంతపురంలోని ఎర్రనేల కొట్టాల కాలనీకి చెందిన ఖాదర్ వలీ అనే వ్యక్తి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక, ఉపాధి లభించకపోవడంతో నిత్యం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడే వాడని స్థానికులు తెలిపారు. ఈ మేరకు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో... రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య - అనంతపురం తాజా వార్తలు
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య