అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళకు చెందిన సత్యసాయి భక్తులు మహా నగర సంకీర్తన నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి... దీపాలు చేతబట్టి అద్భుత ప్రదర్శన చేశారు. ఓనం సందర్భంగా భగవాన్ సత్యసాయికి పల్లకీ సేవ చేశారు. కేరళకు చెందిన సంప్రదాయ నృత్యం సింగారి మేళం ప్రదర్శన.. ఆహూతులను కట్టిపడేసింది.
పుట్టపర్తిలో.. కేరళ భక్తుల మహా నగర సంకీర్తన - పుట్టపర్తిలో కేరళ భక్తుల మహా నగర సంకీర్తన
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళకు చెందిన సత్యసాయి భక్తులు.... సంప్రదాయ వస్త్రాలు ధరించి... దీపాలు చేతపట్టి మహానగర సంకీర్తన చేపట్టారు.
పుట్టపర్తిలో కేరళ భక్తుల మహా నగర సంకీర్తన
TAGGED:
సత్యసాయి భక్తులు