ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, 8 మందికి తీవ్రగాయాలు - lorry hits daily wagers auto in thadipatri

కూలీలు వెళ్తున్న ఆటోని లారీ ఢీకొట్టటంతో ఒకరు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద జరిగింది.

lorry hits daily wagers auto
కూలీల ఆటోను ఢీకొట్టిని లారీ

By

Published : Jan 14, 2020, 4:14 PM IST

కూలీల ఆటోను ఢీకొట్టిని లారీ
వారంతా దినసరి కూలీలు....రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. అటువంటి వారిపై విధి కన్నెర్ర చేసింది. కూలీ పని కోసం వెళ్తున్న వారి ఆటోను లారీ ఢీకొట్టింది. అప్పటివరకూ ఆనందంగా సాగుతున్న వారి ప్రయాణం ఒక్కసారిగా విషాదం అయ్యింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది.

వంగానూరు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోతులయ్యపాలెం కాలనీకి చెందిన నారాయణమ్మ మృతి చెందగా..8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details