ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి - one died

లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురంలోని తపోవనం సర్కిల్ వద్ద చోటు చేసుకుంది.

లారీ, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి

By

Published : May 15, 2019, 3:04 PM IST

లారీ, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి

అనంతపురంలోని తపోవనం సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరానికి చెందిన నరసింహులు తమ బంధువులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details