ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం - lorry accident in kalyanadurgam

డ్రైవర్​ నిద్రమత్తులో జోగుతూ నడపడం వల్ల ఓ లారీ డివైడర్​ పైకెక్కిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం

By

Published : Nov 4, 2019, 12:02 PM IST

డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్​ సబ్​ స్టేషన్​ ఎదుట ఓ లారీ ప్రమాదానికి గురై డివైడర్​ పైకి ఎక్కింది. డ్రైవర్​ నిద్రమత్తులో జోగుతూ నడపడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జయింది. ఈ వాహనం కర్ణాటక నుంచి కడపకు వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details