ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో లాక్​డౌన్ నిబంధనల సడలింపు... జాగ్రత్తలు పాటించని ప్రజలు - కదిరిలో లాక్​డౌన్ నిబంధనల సడలింపు

అనంతపురం జిల్లా కదిరిలో స్థానికుల విజ్ఞప్తితో అధికారులు లాక్​డౌన్ నిబంధనలు సడలించారు. స్థానిక ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకుండా బ్యాంకుల వద్ద బారులు తీరారు.

lockdown relaxation in kadiri at ananthapur
కదిరిలో లాక్​డౌన్ నిబంధనల సడలింపు... జాగ్రత్తలు పాటించని ప్రజలు

By

Published : Aug 17, 2020, 3:29 PM IST

అనంతపురం జిల్లాలో స్థానికుల విజ్ఞప్తితో అధికారులు లాక్ డౌన్ నిబంధనలను సడలించారు. ఇదే అదనుగా భావించిన ప్రజలు ఇన్ని రోజులు పాటించిన జాగ్రత్తలను గాలికి వదిలేశారు. కదిరిలో వీధులన్నీ ప్రజలతో కిటకిటలాడాయి. ముఖ్యంగా బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించకుండా ఖాతాదారులు బారులు తీరారు.

ABOUT THE AUTHOR

...view details