ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Persons drowning in floods: సైకిల్​తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకులు.. కాపాడిన స్థానికులు - అనంతపురం జిల్లాలో వరదలు

వరద నీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల్ని (two persons drowning in floods) స్థానికులు రక్షించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా శింగనమలలో జరిగింది.

floods
floods

By

Published : Nov 22, 2021, 2:53 PM IST

Updated : Nov 22, 2021, 7:46 PM IST

సైకిల్​తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకులు

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలోని సింగనమల చెరువుకు వరద(Anantapuram floods) పోటెత్తింది. దాంతో చెరువు మరువ ఉధృతంగా పారుతోంది. ఆ నీటిని సైకిల్​పై దాటేందుకు ప్రయత్నించిన యువకుడు.. వరదలో కొట్టుకుపోయాడు. అతనితోపాటు మరో యువకుడు సైతం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి.. వారిని కాపాడారు.

Last Updated : Nov 22, 2021, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details