నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు,పోలీసులు
ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుణ్ని కాపాడిన పోలీసులు - పెన్నా నది నీటి ప్రవాహం న్యూస్
పెన్నా నదిలో యువకుడు కొట్టుకుపోకుండా పోలీసులు, స్థానికులు కాపాడారు. ద్విచక్రవాహనం పై ఉల్లికళ్లు గ్రామానికి వెళుతున్న యువకుడు వంతెనదాటే క్రమంలో వాహనంతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నదిలోని చెట్టును పట్టుకుని సహాయం కోసం కేకలు వేశాడు. దీంతో స్థానికులు, పోలీసులు ఆ యువకుడిని రక్షించారు.
![ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుణ్ని కాపాడిన పోలీసులు locals-rescue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9094760-187-9094760-1602139829798.jpg)
locals-rescue