ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి జాతీయ రహదారి మంజూరు..భాజపా నాయకులకు సన్మానం - కదిరిలో భాజాపా నాయకుల సన్మానం

అనంతపురం కదిరిలో బాహ్యవలయ జాతీయ రహదారి సాధన కోసం కృషి చేసిన భాజపా నాయకులను స్థానిక కార్యకర్తలు సన్మానించారు. జాతీయ రహదారి మంజూరైన సందర్భంగా మిఠాయిలు పంచుకున్నారు.

bjp leaders in honored program
సన్మాన కార్యక్రమంలో భాజాపా నాయకులు

By

Published : Oct 18, 2020, 11:17 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో బాహ్యవలయ రహదారి సాధన కోసం ఆందోళనలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులను స్థానిక కార్యకర్తలు సన్మానించారు. ఈ రహదారి కోసం వంశీకృష్ణ, వెంకటేష్​లు ఆమరణ దీక్ష చేశారు. ఇటీవలే జాతీయ రహదారి మంజూరైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ నాయకులు రహదారి సాధనకు కృషి చేసిన వారిని సత్కరించారు. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details