అనంతపురం జిల్లా ధర్మవరంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా శివ ప్రసాద్, కార్యదర్శిగా కృష్ణ, కోశాధికారిగా నాగరాజు ప్రమాణం చేశారు. లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.
ధర్మవరంలో లయన్స్క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ధర్మవరం నేటి వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు.. వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ధర్మవరంలో లయన్స్క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం