ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్‌శాఖలో జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాల కోసం పరీక్షలు - విద్యుత్‌శాఖలో గ్రేడ్-2 జూనియర్‌ లైన్‌మెన్‌

విద్యుత్‌శాఖలో గ్రేడ్-2 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాల భర్తీ కోసం అనంతపురంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 667 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా... 2వేల 402 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్‌శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. స్తంభం ఎక్కడం, సైకిల్ తొక్కడం సహా పలు విభాగాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

exams

By

Published : Sep 3, 2019, 1:24 PM IST

విద్యుత్‌శాఖలో గ్రేడ్-2 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాల కోసం పరీక్షలు

.

ABOUT THE AUTHOR

...view details