ప్లాస్టిక్‌ను నిషేధించి సమాజాన్ని కాలుష్య కొరల నుండి కాపాడాలని అనంతపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్‌కళాశాల ప్రిన్సిపల్ జనార్ధన్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సంస్థ అధ్యక్షుడు రామక్రిష్ణ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ భూతం భరతం పడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం - ప్లాస్టిక్ భరతం పడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం.
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరుతూ...జిల్లాలోని పలు చోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
ప్లాస్టిక్ భూతం భరతం పడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం.