ఇదీ చదవండి:
కదిరి నరసింహుని ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం - Lakshmi Narasimha Swami Brahmotsavalu in kadiri
అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... 14వ రోజు దేవస్థానంలో స్వామివారి ధ్వజస్థంభానికి కట్టిన కంకణంను శాస్త్రోక్తంగా తీశారు. పూర్ణాహుతి, హోమం, ఉత్సవాల వైభవాన్ని భక్తులకు అర్చకులు వివరించారు.
కదిరి నరసింహుని ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం