VRO SUICIDE ATTEMPT: అనంతపురం జిల్లా పామిడి మండలం కండ్లపల్లి వీఆర్వో ఆత్మహత్యకు యత్నించారు. పురుగులమందు తాగిన వీఆర్వో రాజేశ్వరిని.. వైద్య చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. చనిపోయాక తన మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వవద్దని ఆమె వాయిస్ మెసేజ్ ద్వారా తెలిపింది. వీలైతే తన అవయవాలను దానం చేయాలని కోరింది.
VRO SUICIDE ATTEMPT: వీఆర్వో ఆత్మహత్యాయత్నం.. అవయవాలు దానం చేయాలని మెసేజ్ - వీఆర్వో రాజేశ్వరి ఆత్మహత్యాయత్నం
VRO SUICIDE ATTEMPT: అనంతపురం జిల్లాలో ఓ మహిళా వీఆర్వో ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
VRO SUICIDE ATTEMPT