ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లో మందలించారని యువతి ఆత్మహత్య - ananthapuram disrict latest news

కుటుంబ సభ్యులు మందలించారని కళ్యాణదుర్గంలో ఓ యువతి పురుగుల మందు తాగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

lady suicide because of scolding her parents in kalyanadurgam
కళ్యాణదుర్గంలో యువతి ఆత్మహత్య

By

Published : May 18, 2020, 4:48 PM IST

కుటుంబ సభ్యులు మందలించారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని గుండ్లప్పదొడ్డి కాలనీకి చెందిన యువతిని ఇంట్లో వారు మందలించారని పురుగుల మందు తాగి... ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి శవాన్ని పంచనామా కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details