ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడుపు నొప్పి తట్టుకోలేక... తల్లిదండ్రులకు కడపు కోత మిగిల్చిన యువతి - రాప్తాడులో యువతి ఆత్మహత్య

కడపు నొప్పిని తట్టుకోలేక ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగింది.

lady committed suicide by hanging in rapthadu
కడపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

By

Published : Jun 9, 2020, 12:29 PM IST

అనంతపురం జిల్లా రాప్తాడు మైనార్టీ కాలనీలో ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని రోజులుగా మృతురాలు కడపు నొప్పితో బాధ పడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. రాత్రి కడపు నొప్పి ఎక్కువ కావటంతో భరించలేక.. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుందని కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details