ధర్మవరం రామ్‌నగర్‌లో కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికులతో పని చేయిస్తున్న మేస్త్రీరామాంజనేయులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుత్ తీగలు తాకి మేస్త్రీ మృతి - ananthapur district latest news
భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు సూచనలు ఇస్తూ... ఓ మేస్త్రీ విద్యుత్ తీగలు తగిలి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ధర్మవరంలోని రామ్‌నగర్‌లో చోటు చేసుకుంది.
విద్యుదాఘాతంతో మేస్త్రీ మృతి