అనంతపురం జిల్లా నార్పలలో సరస్వతి విద్యా సంస్థల అధినేత మొరుసు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ చేశారు. కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఆయుర్వేద మందును ప్రజలకు అందిస్తున్నామని మెరుసు సంజీవరెడ్డి అన్నారు.
నార్పలలో కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీ - ananthapuram district latest news
అనంతపురం జిల్లా నార్పలలో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. సరస్వతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

నార్పలలో కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీ