అనతపురంలో కొబ్బరిమట్ట సినిమా బృదం సందడి చేసింది. పట్టణంలోని శాంతి సుధా థియేటర్లో చిత్ర కథానాయకుడు సంపూర్ణేష్ బాబు, కథానాయకి గీతాంజలి, దర్శకుడు రూపేష్ ప్రేక్షకులతో ముచ్చటించారు. చిన్న చిత్రమైనా... మంచి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
అనంతలో 'కొబ్బరి మట్ట' చిత్ర బృందం సందడి - sampu
హీరో సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట చిత్ర బృందం అనంతపురంలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా పట్టణంలోని శాంతి థియేటర్లో అభిమానులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
'కొబ్బరి మట్ట' చిత్ర బృందం సందడి