ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగాలు ఇవ్వాలంటూ కియా ఎదుట ధర్నా - కీయా ముందు విద్యార్థుల ధర్నా

కియా పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు.

unemployees protest in erramanchi

By

Published : Oct 14, 2019, 2:14 PM IST

ఎర్రమంచిలో కియా భూనిర్వాసితుల ధర్నా..

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియాపరిశ్రమ ఎదుట నిరుద్యోగులు ధర్నా చేపట్టారు.పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలు ఉద్యోగం ఇవ్వాలంటూ నినాదించారు.ఈ ధర్నాతో వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి.విషయం తెలుసుకొన్న పోలీసులు పరిశ్రమ అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించటంతో నిరుద్యోగులు ధర్నా విరమించారు.

ABOUT THE AUTHOR

...view details