ఇవీ చదవండి:
పాలిటెక్నిక్ కళాశాలలకు కియా కార్ల కానుక...! - అనంతపురం జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలలకు కియా కార్లు అందజేత
అనంతపురం జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలలకు కియా కార్ల ప్రతినిధులు ఉచితంగా 6 కార్లును అందించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పాలిటెక్నిక్‌కు మూడు... కదిరి, నార్పల, రాయదుర్గం కళాశాలలకు ఒక్కొక్కటి చొప్పున కార్లను అందించారు. దీనిపై కళాశాల యాజమాన్యం, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కళాశాలల అవసరం నిమిత్తం వీటిని ఉపయోగించాలని కియా ప్రతినిధులు కోరారు.
అనంతపురం జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలలకు కియా కార్లు అందజేత
TAGGED:
కళాశాలలకు కియా కానుక