ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధిస్తాం: కేరళ సీఎం - సీఏఏపై కేరళ సీఎం పినరయి కామెంట్స్ న్యూస్

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో... విజయం సాధిస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. అనంతపురంలో సీఏఏ, ఎన్​ఆర్​సీని నిరసిస్తూ జరిగిన బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే చర్యలకు పాల్పడుతోందని విజయన్ మండిపడ్డారు.

సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధిస్తాం: కేరళ సీఎం
సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధిస్తాం: కేరళ సీఎం

By

Published : Mar 9, 2020, 10:05 PM IST

సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధిస్తాం: కేరళ సీఎం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details