అనంతపురం జిల్లాలో కార్తిక పూర్ణిమ సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ పరిసరాలు మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లాలోని ఆలయంలో పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.
కార్తిక శోభ.. కిటికిటలాడిన శైవ క్షేత్రాలు - అనంతపురంలో కార్తీక మాసం
కార్తిక పౌర్ణమి సందర్భంగా అనంతపురంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో శివునికి పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
![కార్తిక శోభ.. కిటికిటలాడిన శైవ క్షేత్రాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5036410-853-5036410-1573534488727.jpg)
అనంతపురంలో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు