కర్ణాటకలోని బళ్ళారి నుంచి ఏపీకి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని అనంతపురం జిల్లా విడపనకల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. కర్ణాటకలో మద్యం రేట్లు తక్కువగా ఉండడం వల్ల అక్రమంగా మందును తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విడపనకల్ ఎస్ఐ గోపి తెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి... కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్ణాటక మద్యం ఏపీలో...వయా అనంతపురం - liquor seized newsin anantapur dst
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా విడపనకల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
karnatka liquor seized in anantapur dst vidapanakal