కర్ణాటక మద్యం స్వాధీనం...ఇద్దరు వ్యక్తులు అరెస్టు ! - కర్ణాటక మద్యం స్వాధీనం...ఇద్దరు వ్యక్తులు అరెస్టు !
కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా గుడిపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 146 మద్యం సీసాలను స్వాదీనం చేసుకున్నారు.
కర్ణాటక మద్యం స్వాధీనం...ఇద్దరు వ్యక్తులు అరెస్టు !
అనంతపురం జిల్లా గుడిపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. వారి వద్ద నుంచి 146 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.