కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అనంతపురం జిల్లా గాండ్లపెంట దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు.. పోలీసులు కటారుపల్లి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, 17 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
కటారుపల్లి వద్ద వాహన తనిఖీలు.. కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు - police vehicle chackings at anantapuram news update
అనంతపురం జిల్లా గాండ్లపెంట పోలీసులు కటారుపల్లి వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని, మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు