అనంతపురం జిల్లాలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఎస్ఈబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నుంచి నెల్లూరుకు గూడ్స్ వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 80 కేసుల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
liquor seized : అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఎంతంటే? - ananthapuram district latest updates
కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
అనంతరపురం జిల్లాలో కర్ణాటక మద్యం పట్టివేత