కారులో తరలిస్తున్న 33 పెట్టెల కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా రొళ్ల, గుడిబండ మండలాల ఎస్సైలు.. సరిహద్దుల్లో దాడులు నిర్వహించి నిందితుడు చిక్కన్నను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత - అక్రమ మద్యం తరలింపుపై రొళ్ల, గుడిబండ పోలీసుల దాడులు
అనంతపురం జిల్లా సరిహద్దుల్లో.. రొళ్ల, గుడిబండ మండలాల పోలీసులు దాడులు నిర్వహించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 33 పెట్టెల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం అనంతపురంలో పట్టివేత