అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో కర్ణాటకు చెందిన 1344 మద్యం ప్యాకెట్లను, 7 బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక మద్యం ధర తక్కువగా ఉన్న కారణంగా.. అక్కడ నుంచి తెచ్చియల్లనూరు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
పట్టుబడిన కర్ణాటక మద్యం.. 1344 ప్యాకెట్లు, 7 బాటిళ్లు స్వాధీనం - karnataka liquor news in anantapur dst
అనంతపురం జిల్లాలోకి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి 1344 మద్యం ప్యాకెట్లు, ఏడు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
![పట్టుబడిన కర్ణాటక మద్యం.. 1344 ప్యాకెట్లు, 7 బాటిళ్లు స్వాధీనం karnataka liquor seized in anantapur dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7806302-970-7806302-1593342213245.jpg)
karnataka liquor seized in anantapur dst