అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుకల్లు రోడ్డు వద్ద రూరల్ ఎస్సై సుధాకర్ వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి... 63 కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తుండగా గుర్తించారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ - kalyanadurgam police seized karnataka liquor
అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణ శివార్లలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ దందాను గుర్తించారు.

మద్యం ప్యాకెట్లను సీజ్ చేసిన కళ్యాణదుర్గం పోలీసులుపో