అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బందార్లపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి అందిన సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రెండు వాహనాల్లోని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 360 టెట్రా పాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకునట్లు ఎస్సై మునిర్ అహమ్మద్ చెప్పారు.
బందార్లపల్లి వద్ద కర్ణాటక మద్యం పట్టివేత - Bandarlapally latest news
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బందార్లపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

కర్ణాటక మద్యం పట్టివేత