ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండంపల్లిలో కర్ణాటక మద్యం సీజ్... ఇద్దరు అరెస్ట్ - అనంతపురం జిల్లా కొండంపల్లిలో కర్ణాటక మద్యం సీజ్

అనంతపురం జిల్లా కొండంపల్లి గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

karnataka liquor seazed in kondampally village at ananthapur
కొండంపల్లిలో కర్ణాటక మద్యం సీజ్... ఇద్దరు అరెస్ట్

By

Published : Nov 1, 2020, 3:36 PM IST

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కొండంపల్లి గ్రామంలో పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో సోదలాలు చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టివేశారు.

కొండంపల్లి గ్రామంలోని గుజ్జలనాగరాజు, గుజ్జల వెంకట లక్ష్మమ్మ వద్ద నుంచి 138 ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details