ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రఘువీరాను మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మాజీ మంత్రి - farmer minister mahadevappa meet raghuveera reddy at neelakantapuram

కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్ హెచ్.సి. మహదేవప్ప పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కలిసి రఘువీరా రెడ్డి తన స్వగ్రామం నీలకంఠాపురంలో చేపట్టిన నూతన దేవాలయ నిర్మాణాలను దర్శించారు.

karnataka farmer minister mahadevappa meet raghuveera reddy
రఘువీరాను మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మాజీ మంత్రి

By

Published : Oct 29, 2020, 4:14 AM IST

రఘువీరారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మాజీ మంత్రి

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్ హెచ్.సి. మహదేవప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. మడకశిర నియోజకవర్గానికి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని శిర నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 2న జరగనుంది. దీంతో అక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ప్రచారం అనంతరం కాంగ్రెస్ మాజీ మంత్రులు, ఇతర నేతలను మర్యాదపుర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా రఘువీరా తన స్వగ్రామంలో చేపట్టిన నూతన దేవాలయ నిర్మాణాలను మహదేవప్పకు చూపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details