అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం గోరంట్ల వారి సమీపంలో అటవీ ప్రాంతంలో కర్ణాటక మద్యం తరలిస్తున్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. 768 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక మద్యం పట్టివేత.. ఆరుగురు అరెస్ట్ - నల్లచెరువులో కర్ణాటక మద్యం పట్టివేత
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం గోరంట్ల వారి సమీపంలో అటవీ ప్రాంతంలో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

ఆరుగురిని ఆదుపులోకి తీసుకున్నారు. వారిని శీనప్ప, చంద్రశేఖర్, రామయ్య, రాము, శివప్ప, మహేష్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: