ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో కార్గిల్ దివస్ విజయోత్సవ ర్యాలీ.... - ananthapuram district

అనంతపురం జిల్లాలో కార్గిల్ దివస్ సందర్భంగా మాజీ సైనికుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానంలో కలెక్టర్ పాల్గొన్నారు.

kargil divas celebrations at ananthapuram district

By

Published : Jul 26, 2019, 2:27 PM IST

కార్గిల్ దివస్ నేటికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా అనంతపురం జిల్లాలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మాజీ సైనికులు, ఆర్ట్స్ కళాశాల ఉపాధ్యాయులు, ఎన్​సిసి క్యాడెట్స్, అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతపురంలో కార్గిల్ దివస్ విజయోత్సవ ర్యాలీ....

ABOUT THE AUTHOR

...view details