అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. జగనన్న తోడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని చిరు వ్యాపారులకు.. బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పూచీకత్తుతో రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
'జగనన్న తోడు' ప్రారంభించిన ప్రభుత్వ విప్ కాపు - కాపు రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రాయదుర్గంలో జగనన్న తోడు ప్రారంభం
జగనన్న తోడు పథకాన్ని అనంతపురం జిల్లా రాయదుర్గంలో.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వ పూచీకత్తుతో బ్యాంకుల ద్వారా రూ. 10 వేల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

జగనన్న తోడు ప్రారంభించిన కాపు రామచంద్రారెడ్డి
TAGGED:
rayadurgam jagananna thodu